Gala Gala Gala Gala Gaggalu thodigina | గల గల గల గల గజ్జలు తొడిగిన | chatrapathi | Prabash Lyrics | కోర కోర కోర కోర కోర కోర చూపుల


Movie Title:-Chathrapathi
Cast Crew:-Prabhas, Shriya Saran
Music:-M M Keeravani
 
అతడు 👨 
గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ...

ఆమె👩 
కోర కోర కోర కోర కోర కోర చూపుల
కొంటె కోణంగీ..
నా మనసులో ఎం దాగి ఉందో
చూస్కో తొంగి తొంగి

అతడు 👨
చన్నీల్లో వేనీళ్లు పోసి
చల్లంగ వేడక్క జేసీ..
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి
గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ...

ఆమె👩 
కోర కోర కోర కోర కోర కోర చూపుల
కొంటె కోణంగీ...
నా మనసులో ఎం దాగి ఉందో
చూస్కో తొంగి తొంగి...

చరణం1
ఆమె👩 
పండు కోయగలవా...
దాని తొక్క తీయగలవా..
తొక్కలా బిరుసెక్కిన
నా తిక్క తీర్చగలవా

అతడు 👨
పండు పిండగలనే..
దాని తొక్క మెక్కగలనే...
పక్కలో మగ దిక్కునై
రసముక్కు తీర్చగలనే

ఆమె👩 
వొలుచుకో వాటేసి వయసు వరహా

అతడు 👨
అదరహో అందాల ఆడ తరహా

ఆమె 
దమాయించుకోరా దరువేసి

అతడు 👨
గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ...హేఏ..

ఆమె👩 
పట్టి చూడ గలవా...
ఎద గట్టు దాట గలవా...
గుట్టుగా రస పట్టులో
చెలి ఉట్టి కొట్టగలవా

అతడు 👨
పట్టు పట్ట గలనే....
జడ పట్టి దూకగలనే...
ఉట్టిగా ఊరించిన
చిరు చట్టి పట్టగలనే

ఆమె👩  
అందుకేవరున్నారు నేను మినహా

అతడు 👨
అందుకే విన్నాను లేడీ సలహా

ఆమె 
తమాయించుకోరా తలుపేసి...

అతడు 👨
గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ

ఆమె👩 
కోర కోర కోర కోర కోర కోర చూపుల
కొంటె కోణంగీ...
నా మనసులో ఎం దాగి ఉందో..
చూస్కో తొంగి తొంగి...

అతడు 👨
చన్నీల్లో వేనీళ్లు పోసి
చల్లంగ వేడక్క జేసీ..
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు